తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ దర్శన సమయంలో తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రారెడ్డి, యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, కర్ణాటక మంత్రి అశ్వథ్.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు - andhrapradesh news
తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, కర్ణాటక మంత్రి అశ్వథ్.. స్వామివారి సేవలో పాల్గొన్నారు
శ్రీవారి సేవలో ప్రముఖులు