kanipakam vinayaka chavithi చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో, వినాయకచవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా వేడుకలు ఆగిపోగా.. ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ముస్తాబు చేశారు. పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు.. స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు.. పటిష్ఠ చర్యలు చేపట్టారు.
Kanipakam కాణిపాకంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు - kanipakam vinayaka chavith
kanipakam చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని అందంగా పుష్పాలతో అలంకరించారు.
![Kanipakam కాణిపాకంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు kanipakam vinayaka chavithi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16244360-293-16244360-1661923926189.jpg)
అట్టహాసంగా కాణిపాక వరసిద్ధి వినాయక చవితి వేడుకలు
అట్టహాసంగా కాణిపాక వరసిద్ధి వినాయక చవితి వేడుకలు
Last Updated : Aug 31, 2022, 1:50 PM IST