ఆ వీడియో గేమ్స్‌లో ఏముంది..? - వీడియో గేమ్స్ ప్రభావం వార్తలు
ఉరిమే ఉత్సాహం... ఉరకలేసే వయస్సులో యువత చూపించే తెగువ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి యువశక్తి నేడు మానసిక రుగ్మతల బారిన పడుతోంది. సరదాగా మొదలయ్యే జాడ్యాలకు అలవాటు పడుతున్న యువ మేథస్సు... అనేక అలజడులకు లోనవుతూ దారి తప్పుతోంది. ప్రత్యేకించి ఇటీవలి పుట్టుకొస్తున్న చాలా వీడియో గేమ్‌లు యువతను విపరీతంగా ఆకర్షిస్తూ... వ్యసనంగా మారుతున్నాయి. వీడియో వర్చువల్ గేమ్స్ యువతపై ఎలాంటి ప్రభావం చూపుతోంది. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం విద్యార్థులు, మానసిక వైద్య నిపుణుల అభిప్రాయాలు ఓ సారి చూద్దాం.
video-games-
.