పదోన్నతులు కల్పించాలని ఉద్యోగుల ఆందోళన
పదోన్నతులు కల్పించాలని ఉద్యోగుల ఆందోళన - పదోన్నతులు కల్పించాలని ఉద్యోగులు ఆందోళన
తమకు వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎస్వీయూ పరిపాలనా భవనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్వీయూ వార్షిక బడ్జెట్ను పెంచాలని డిమాండ్ చేశారు. పదోన్నతుల జాప్యం వల్ల తమకు నష్టం కలుగుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతభత్యాలు ఆలస్యంగా ఇస్తున్నారని.. సకాలంలో చెల్లించాలని కోరారు.

darna
.