ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుపతి అర్బన్ ఎస్పీగా వెంకట అప్పలనాయుడు నియామకం

తిరుపతి అర్బన్ నూతన ఎస్పీగా వెంకట అప్పలనాయుడుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్​ను రిలీవ్ చేశారు.

By

Published : Jan 29, 2021, 7:50 PM IST

Published : Jan 29, 2021, 7:50 PM IST

తిరుపతి అర్బన్ ఎస్పీగా వెంకట అప్పలనాయుడు నియామకం
తిరుపతి అర్బన్ ఎస్పీగా వెంకట అప్పలనాయుడు నియామకం

తిరుపతి అర్బన్ నూతన ఎస్పీగా వెంకట అప్పలనాయుడు నియమితులయ్యారు. ప్రస్తుతం విజయవాడ ఇంటెలిజెన్స్ ఎస్పీగా పని చేస్తున్న ఆయనను తిరుపతి అర్బన్ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్న రమేష్ రెడ్డిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎన్నికల సంఘం తొలిగించిన సంగతి తెలిసిందే. తిరుపతి అర్బన్ ఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్​ను రిలీవ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details