లాక్డౌన్ సమయంలోనూ ప్రజలకు సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే వాళ్లకు... భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘరామిరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పీలేరులో కూరగాయలు పంపిణీ చేశారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నారని నాయకులు వీరిని కొనియాడారు.
గ్యాస్ సిబ్బందికి కూరగాయల పంపిణీ - corona news in chitoor dst
గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే కార్మికులకు, పారిశుద్ధ్య సిబ్బందికి భాజపా ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పీలేరులో కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
గ్యాస్ సిబ్బందికి కూరగాయల పంపిణీ