ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాలుగు టన్నుల కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేత - చిత్తూరులో తెదేపా నేత కూరగాయల పంపిణీ

చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి నరసింహాయాదవ్ పేదలకు 4 టన్నుల కూరగాయలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో... రేషన్ కార్డు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

vegetables distribute by tdp leader narasimha yadav chittore
నాలుగు టన్నుల కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేత

By

Published : Apr 8, 2020, 8:27 PM IST

కరోనా నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు ఇవ్వాలని చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి, తుడా మాజీ ఛైర్మన్ నరసింహాయాదవ్ కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో నియోజకవర్గంలో 4 టన్నుల కూరగాయలను పేద ప్రజలకు పంపిణీ చేశారు. పార్టీ కార్యకర్తల ద్వారా వాటిని ఇంటింటికీ వెళ్లి అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details