ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు కూరగాయల వితరణ - Thirumala latest news

తమిళనాడులోని వేలూరుకు చెందిన శ్రీ సర్వమంగళ పీఠాధిపతి శాంత స్వామిజీ మూడున్నర టన్నుల కూరగాయలను తిరుమలలోని అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు.

Vegetable distribution to Thirumala Annaprasadam Trust at chittoor district
తిరుమల అన్నప్రసాదం ట్రస్టకు కూరగాయల వితరణ

By

Published : Jun 28, 2020, 12:15 PM IST

తమిళనాడులోని వేలూరుకు చెందిన శ్రీ సర్వమంగళ పీఠాధిపతి శాంత స్వామిజీ తిరుమలలోని అన్నప్రసాదం ట్రస్ట్​కు మూడు టన్నుల కూరగాయలను అందించారు. అన్నప్రసాదం భవనాన్ని సందర్శించిన ఆయన భక్తులకు రుచి, శుచికరమైన భోజనంను తితిదే అందిస్తోందని కొనియాడారు..

ఇదీ చదవండి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

ABOUT THE AUTHOR

...view details