ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూరగాయల ధరలు @ చిత్తూరు జిల్లా

లాక్​డౌన్​ వేళ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు, వ్యాపారులు కలిసి కూరగాయలు, సరుకుల ధరలను నిర్ణయించారు. చిత్తూరు జిల్లా రైతు బజార్లలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

vegetabels cost at chittor district
చిత్తూరు జిల్లాలో కూరగాయల ధరలు

By

Published : Apr 27, 2020, 2:32 PM IST

  • టమాటా - 10.00
  • వంకాయలు- 20.00/25.00
  • బెండకాయలు -25.00
  • మిరపకాయలు -30.00
  • కాకరకాయలు - 30.00
  • బీరకాయలు -40.00
  • కాలీఫ్లవర్ (1)- 30.00/25.00
  • అల్లం -80.00
  • క్యారెట్ -25.00
  • క్యాబేజీ- 15.00
  • దొండకాయలు -24.00
  • సొరకాయ-15.00
  • ఉర్లగడ్డ- 35.00
  • తెల్లగడ్డ -120.00
  • ఎర్రగడ్డలు-20.00
  • చామగడ్డలు -40.00
  • కందగడ్డలు-40.00
  • పందిరి చిక్కుడు -45.00
  • గోరు చిక్కుడు -30.00
  • దోసకాయ -10.00
  • అరటి కాయ-40.00
  • మునక్కాయలు -30.00
  • బీట్ రూట్-30.00
  • ముల్లంగి -30.00
  • బీన్స్ -70.00
  • ఆకు కూరలు -10.00

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details