ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లిలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు - valmiki jayanthi in chitoor district

మదనపల్లిలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాల్మీకిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు నేతలు సూచించారు.

మదనపల్లిలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

By

Published : Oct 13, 2019, 10:05 PM IST

మదనపల్లిలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

చిత్తూరు జిల్లా మదనపల్లిలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో ఉన్న వాల్మీకి విగ్రహానికి రాజకీయ నేతలు, వాల్మీకి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి ప్రపంచానికి ఆదర్శమూర్తి అని భాజపా సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details