చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం పోతుపేటలో... అప్పుడే పుట్టిన మగబిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అధికారుల చొరవతో శిశువును బి.కొత్తకోట ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
దారుణం: పసికందును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
చిత్తూరు జిల్లా పోతుపేటలో అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. స్థానికులు, అధికారుల చొరవతో శిశువుకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మగశిశువును వదిలి వెళ్లిన దుండగులు
Last Updated : Aug 28, 2020, 7:55 PM IST