జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిలో అమరుడైన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డి వారి పల్లిలో నివసించే ప్రవీణ్ కుమార్ భార్యతో కిషన్ రెడ్డి తిరుమల నుంచి ఫోన్లో మాట్లాడారు. ఘటన పట్ల సంతాపం తెలియజేసిన ఆయన... దిల్లీ నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా తాను అండగా ఉంటానన్నారు.
చిత్తూరు వీర జవాన్ కుటుంబానికి కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శ
చిత్తూరుకు చెందిన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని తెలియజేశారు.
చిత్తూరు వీర జవాన్ కుటుంబానికి కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శ