ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బేస్ బాల్ పోటీలు - చిత్తూరు జిల్లా

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో బేస్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల క్రీడాకారులు తలపడనున్నారు.

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బేస్ బాల్ పోటీలు

By

Published : Sep 30, 2019, 5:59 PM IST

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బేస్ బాల్ పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బాల బాలికల రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలు చిత్తూరులోని క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 26 జట్లు తలపడనున్నాయి. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి. మొత్తం 400 మంది క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. టోర్నీ ప్రారంభానికి ముందు క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details