ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకుంఠనాథుని సేవలో ఉడిపి పీఠాధిపతి విద్యదిషాతీర్థస్వామీజీ - udipi peetadhipathi visits tirumala temple updates

ఉడిపి పీఠాధిపతి విద్యదిషాతీర్థస్వామీజీ... తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయాధికారులు స్వామీజీని శేషవస్త్రంతో సత్కరించారు.

udipi peetadhipathi visits tirumala balaji temple
వైకుంఠనాథుని సేవలో ఉడిపి పీఠాధిపతి విద్యదిషాతీర్థస్వామీజీ

By

Published : Dec 8, 2020, 9:34 AM IST

తిరుమల శ్రీవారిని ఉడిపి పీఠాధిపతి విద్యదిషాతీర్థస్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీకి అర్చకులు, ఆలయాధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం సబేరాలో స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details