చిత్తూరు జిల్లా చంద్రగిరిలో విషాదం చోటు చేసుకుంది. చంద్రగిరి కోట సమీపంలో గల గుట్టపై ఉన్న దుర్గం చెరువులోకి ముగ్గురు యువకులు వెళ్లి ఇద్దరు నీటిలో గల్లంతయ్యారు. ఒక యువకుడు తృటిలో తప్పించుకుని చంద్రగిరికి చేరుకున్నాడు.
అనుదీప్గా గుర్తింపు..

దుర్గం చెరువు వెళ్లిన ముగ్గురు యువకులు తిరుపతికి చెందిన వారిగా గల్లంతైన శ్రీరంగం అనుదీప్గా పోలీసులు గుర్తించారు. తప్పించుకున్న నితిన్ నుంచి చంద్రగిరి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. చీకటి పడటంతో గుట్టపైకి వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు.