చిత్తూరు జిల్లా పుంగనూరులో రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. యల్లారుబైలు గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి గ్రామ సమీపంలోని కొబ్బరి చెట్టు ఎక్కుతూ... జారి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పత్తింగారిపల్లెకు చెందిన ఆనంద్ (30) కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తన భార్య నందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పుంగనూరులో వేర్వేరు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి - పుంగనూరులో మరణ వార్తలు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో వేర్వేరు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పుంగనూరులో ఇద్దరు వ్యక్తులు మృతి