చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన యువకులు శంకర్, కేశవ్ తీవ్రంగా గాయపడ్డారు. అడ్వెంచర్ ఫెస్టివల్ 2020 తిలకించడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పోలీసులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్లో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు - హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
చిత్తూరు జిల్లాలోని హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
![హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్లో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు two people are injured im horsely hills ghat road accident in chittor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5764943-920-5764943-1579430770224.jpg)
హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం..
హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం..