చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె మండలం పాపిరెడ్డిగారిపల్లెలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మహిళపై మరో వర్గం సభ్యులు దాడి చేశారు. మహిళకు తీవ్రగాయాలు కాగా పీలేరు పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం తిరుపతి రుయాకు తరలించారు.
మహిళపై దాడి చేస్తున్న వ్యక్తి