చిత్తూరు జిల్లా కలికిరి మండలం గడి గ్రామసమీపంలోని ఓ కంకరక్వారీ నీటి గుంతలో గల్లంతైన ఇద్దరు బాలికల మృతదేహాలను వెలికితీశారు. గ్రామస్థుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యల్లో పాల్గొని.. మృతదేహాలను వెలికితీశారు. మెుదటగా ఆఫ్రిన్ మృతదేహాన్ని బయటకు తీయగా..కొద్ది దూరంలో చస్మా మృతదేహన్ని వెలికితీశారు. బాలికల మృతితో వారి కుంటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి - నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా కలికిరి సమీపంలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.

నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి