చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరునికి 12కేజీల వెండి నవగ్రహ కవచాని తమిళనాడులోని చిన్నసేలంకు చెందిన రవీంద్రన్ కుటుంబ సభ్యులు వితరణగా అందచేశారు. ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసి వెండిని స్వీకరించారు. దాతల కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు నిర్వహించి ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలు అందచేశారు.
శ్రీకాళహస్తీశ్వరునికి 12 కేజీల వెండి నవగ్రహ కవచం వితరణ.. - శ్రీకాళహస్తి ఈఓ పెద్దిరాజు
తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరునికి 12కేజీల వెండి నవగ్రహ కవచాన్ని వితరణ చేశారు. ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసి వెండిని స్వీకరించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వరునికి 12 కేజీల వెండి నవగ్రహ కవచం వితరణ