ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ - rush at thirumala

తిరుమలలో భక్తజన సందడి పెరుగుతోంది. కరోనా ఆంక్షల సడలింపు, తమ ఇష్ట దైవానికి మొక్కులు చెల్లించడం వంటి కారణాలతో అధిక సంఖ్యలో భక్తులు కొండకు వస్తున్నారు. ఫలితంగా తిరుగిరులపై భక్తుల రద్దీ పెరుగుతోంది.

tush  growthing at thirumala kurnool district
తిరుమలలో పెరుగుతోన్న భక్తుల రద్దీ

By

Published : Oct 4, 2020, 4:27 PM IST

తిరుమలలో పెరుగుతోన్న భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తజన సందడి పెరిగింది. జూన్‌ నుంచి పరిమిత సంఖ్యలో దర్శనాలను అనుమతిస్తున్నప్పటికీ.. గత 3 రోజుల నుంచి భక్తుల రాక అధికమైంది. నిన్న 22,500 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 16 నుంచి జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details