వైకాపా ఎమ్మెల్యేపై ఈసీకి ఫిర్యాదు - YCP
చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై తుడా ఛైర్మన్ నర్సింహయాదవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
![వైకాపా ఎమ్మెల్యేపై ఈసీకి ఫిర్యాదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2439063-258-eb6492e5-5ffe-4895-a4fd-f87a01f2a6cf.jpg)
వైకాపా ఎమ్మెల్యేపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్ననర్సింహయాదవ్
మాట్లాడుతున్న నర్సింహయాదవ్