జ్యేష్ఠ మాసంలో తితిదే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ మేరకు వాటి వివరాలను ప్రకటించింది. వీటిని తిరుమలతో పాటు తిరుపతిలోనూ తిరుపతిలోనూ నిర్వహిస్తున్నారు.
- ఈ నెల.. 18న జ్యేష్ఠ శుద్ధ అష్టమి సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం యాగశాలలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు శుక్లా దేవ్యర్చనం
- 21న జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సందర్భంగా తిరుమల వసంతమండపంలో సాయంత్రం 3.30 నుండి 4.45 గంటల వరకు విష్ణు అర్చనం
- 24న జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం యాగశాలలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు వటసావిత్రీ వ్రతం