తితిదే ప్రతిరోజూ కొన్ని ఆర్జిత సేవా టిక్కెట్లను లక్కీడిఫ్ ద్వారా కేటాయిస్తోంది. తిరుమలకు వచ్చిన భక్తులు వద్ద గల ఆర్జిత సేవా కేంద్రంకు వెళ్లి ఆధార్, మొబైల్ నంబర్ ద్వారా నమోదుచేసుకోవాలి. మీకు అదృష్టం ఉంటే ఎంతో విశేషమైన వస్త్రాలంకార, అభిషేకం సేవలో పాల్గొనే అవకాశం కలుగుతుంది.ఆగస్ట్ నెలకు సంభందించిన లక్కీడిఫ్ ద్వారా కేటాయించనున్న టిక్కెట్ల వివరాలను ఇప్పటికే తితిదే ప్రకటించింది.
తిరుమలకు వెళ్లేవారు... మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి - ttd started luckeydeef
తిరుమల, తిరుపతి దేవస్థానం లక్కీడిఫ్ ద్వారా సాధారణ భక్తులు శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఈ సేవా ద్వారా శ్రీవారి అభిషేకం సేవలో పాల్గొనవచ్చును.
ttd started luckeydeef program at chittore districtttd started luckeydeef program at chittore district
ఇదీచూడండి.ఆక్రమణ కోరల్లో 'బుడమేరు'