తిరుమలలోని కళ్యాణకట్టను తితిదే ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు తితిదే చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తితిదే కళ్యాణకట్టను పరిశీలించిన నూతన ఈవో జవహర్‌రెడ్డి - news updates in thirumala
తితిదే కళ్యాణక ట్టను తితిదే నూతన ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తితిదే కళ్యాణకట్టను పరిశీలించిన నూతన ఈవో జవహర్‌రెడ్డి
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా... క్షురకులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆరా తీశారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: