ఇదీ చదవండి:
తమిళనాడు ప్రభుత్వానికి రూ.కోటి విరాళం - thamilanadu cm relief fund
తమిళనాడు ప్రభుత్వానికి తితిదే బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి రూ.కోటి విరాళం అందించారు. తన సంస్థ తరఫున సీఎం సహాయనిధికి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు శేఖర్ రెడ్డి తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు.
తమిళనాడు ప్రభుత్వానికి రూ.కోటి విరాళం