ఈరోజు ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే ఆన్లైన్లో విడుదల చేసింది. వర్చువల్ క్యూ పద్ధతిలో నవంబర్, డిసెంబర్‌కు సంబంధించిన రూ.300 టికెట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. రోజుకు 12 వేల టికెట్లు చొప్పున ఈ టోకెన్లను అందుబాటులో ఉంచారు.
TTD TICKETS: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల - ap 2021 news
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను తితిదే విడుదల చేసింది. రూ.300ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను వర్చువల్ క్యూ పద్ధతిలో విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
రేపు ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. కేవలం నవంబర్ నెలకు మాత్రమే సంబంధించిన సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.
ఇదీ చూడండి:Remand: తెదేపా నేత పట్టాభికి నవంబరు 2 వరకు రిమాండ్
Last Updated : Oct 22, 2021, 12:30 PM IST