ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను పెంచిన తితిదే - తితిదే

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తితిదే పెంచింది. కోటా పెంపుతో రోజుకు ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లు పది వేలకు చేరనున్నాయి.

ttd increased the quota of special darshan  tickets
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను పెంచిన తితిదే

By

Published : Sep 2, 2020, 1:46 PM IST

చిత్తూరు జిల్లా తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తితిదే పెంచింది. రోజుకు అదనంగా వెయ్యి టికెట్లు కేటాయించనుంది. కోటా పెంపుతో రోజుకు ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లు పది వేలకు చేరనున్నాయి. ఆన్‌లైన్ ద్వారా రూ.300కు టికెట్లు అందించనుంది.

ABOUT THE AUTHOR

...view details