తితిదే.. శ్రీవారి 'ధన ప్రసాదం' పేరిట నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. గదుల కోసం డిపాజిట్ చేసిన నగదును చిల్లర రూపంలో అందిస్తున్నారు. శ్రీవారి హుండీ నాణేలను డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు ముందుకు రావటం లేదు. దీంతో తితిదే వద్ద పెద్ద మొత్తంలో చిల్లర నాణేలు పేరుకుపోతున్నాయి. ఈ చిల్లర నాణేల నిల్వలను తగ్గించేందుకు.. ధన ప్రసాదంగా అందించనున్నారు. అనగా గదుల కోసం డిపాజిట్ చేసిన నగదును తిరిగి భక్తులకు చిల్లర రూపంలో అందిస్తుంది.
Dana prasadam: చిల్లర నాణేలు వదిలించుకునే పనిలో తితిదే.. ఎలాగంటే..! - తితిదే తాజా వార్తలు
శ్రీవారి ధన ప్రసాదం పేరుతో తితిదే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా గదుల కోసం డిపాజిట్ చేసిన నగదును చిల్లర రూపంలో అందించనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం
Last Updated : Sep 1, 2021, 10:32 PM IST