ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మారుస్తూ తితిదే నిర్ణయం తీసుకొంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్జిత సేవలు, దర్శనం, బసతో పాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్ల సేవలు మారిన వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి వస్తాయని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.
తితిదే వెబ్‌సైట్ పేరు మార్పు - TTD website changed news
తితిదే ఆన్‌లైన్ సేవలు తదితర కార్యక్రమాలకు ఉపయోగించే వైబ్సైట్ పేరు మారుస్తూ నిర్వహకులు నిర్ణయం తీసుకున్నారు. మారిన వెబ్‌సైట్ వివరాలిలా ఉన్నాయి.
TTD changed webiste name new name will be available from tomorrow on wards
గతంలో https:/ttdsevaonline.com వెబ్‌సైట్ ద్వారా సేవలు అందిస్తుండగా....https:/tirupatibalaji.ap.gov.in గా పేరు మార్చినట్లు తితిదే తెలిపింది.మారిన వెబ్‌సైట్ ద్వారా మే 23న ఆదివారం నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని...భక్తులు ఈ మార్పు గమనించాలని ప్రకటనలో తితిదే కోరింది.