సీఎం జగన్‌ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. తితిదే బోర్డు సభ్యుల నియామకంపై సీఎంతో చర్చించారు. బోర్డు సభ్యులుగా ఎవరిని, ఎంత మందిని నియమించాలనే అంశంపై చర్చించారు. రెండ్రోజుల్లో సభ్యుల నియామకం పూర్తి చేసి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందన్నారు.
సీఎంతో వైవీ సుబ్బారెడ్డి భేటీ..రెండ్రోజుల్లో తితిదే బోర్డు సభ్యుల నియామకం! - తితిదే బోర్డు సభ్యుల నియామకం వార్తలు
సీఎం జగన్‌ను తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి కలిశారు. తితిదే బోర్డు సభ్యులుగా ఎవరిని, ఎంతమందిని నియమించాలనే అంశంపై చర్చించారు.

వైవీ సుబ్బారెడ్డి