చిత్తూరు జిల్లా పేరూరు బండపై ఉన్న వకుళా మాత ఆలయాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన గోపురానికి జరుగుతున్న బంగారపు తాపడం పనులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో నిర్మిస్తున్న ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను తితిదే ఛైర్మన్ ఆదేశించారు.
'వకుళా మాత ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి'
చిత్తూరు జిల్లాలోని వకుళా మాత ఆలయాన్ని తితిదే ఛైర్మన్ దర్శించుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత డబ్బుతో ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను వైవీ.సుబ్బారెడ్డి ఆదేశించారు.
తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి