డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు.. తితిదే ప్రకటించింది. ప్రతి నెల మొదటి శుక్రవారం డయల్ యువర్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయ ఈవో ఫోన్ ద్వారా శ్రీవారి భక్తులతో మాట్లాడి.. వారి సలహాలు సూచనలను స్వీకరిస్తారు. ఈనెల ఏడవ తారీఖున జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని పరిపాలన కారణాలు వలన రద్దు చేస్తున్నట్లు తితిదే తెలిపింది.
డయల్ యువర్ ఈవో కార్యక్రమం రద్దు: తితిదే - తితిదే తాజా వార్తలు
ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే.. డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని తితిదే రద్జు చేసింది. ఈ నెల 7న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని పరిపాలన కారణాలతో రద్దు చేసినట్లు తెలిపింది.
dial your eo programme cancel