ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

3 వేల 116 కోట్లతో తితిదే బడ్జెట్ - 3 వేల 116 కోట్లతో తితిదే బడ్జెట్

3 వేల 116 కోట్లతో తితిదే బడ్జెట్,  కల్యాణి జలాశయం నుంచి రెండో పైప్‌లైన్‌ ఏర్పాటుకు ఆమోదించామని తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్‌ యాదవ్ వెల్లడించారు

3 వేల 116 కోట్లతో తితిదే బడ్జెట్

By

Published : Feb 19, 2019, 5:04 PM IST

Updated : Feb 19, 2019, 7:11 PM IST

3 వేల 116 కోట్లతో తితిదే బడ్జెట్
తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. సమావేశ‌ తీర్మానాలను తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్‌ యాదవ్ వెల్లడించారు. 3 వేల 116 కోట్లతో తితిదే బడ్జెట్, కల్యాణి జలాశయం నుంచి రెండో పైప్‌లైన్‌ ఏర్పాటుకు ఆమోదించామన్నారు. స్థానికులు 14 అంశాలపై వినతిపత్రాలు ఇవ్వగా, 8 సమస్యల‌ పరిష్కారానికి తితిదే అమోదించిందని పుట్టా సుధాకర్‌ తెలిపారు. హుండీ ద్వారా 1,231
కోట్లు,వడ్డీల ద్వారా845కోట్లు ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు.దర్శనం టికెట్ల విక్రయం ద్వారా235కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా 270కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
Last Updated : Feb 19, 2019, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details