శ్రీవారి గొడుగులకు ఘన స్వాగతం
శ్రీవారి గొడుగులకు ఘన స్వాగతం - తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామివారికి గరుడ సేవలో అవసరమైన గొడుగులు... చెన్నై నుంచి శ్రీకాళహస్తికి చేరుకున్నాయి . ఎన్నడూ లేని విధంగా తిరుమలకు చేరేలా చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయం ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి గొడుగులు, స్వర్ణ పాదుకలకు స్వాగతం పలికారు.
![శ్రీవారి గొడుగులకు ఘన స్వాగతం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4567507-29-4567507-1569563572342.jpg)
ttd
.