తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రశాంతిరెడ్డి,క్రిష్ణమూర్తి వైద్యనాథన్ ప్రమాణ స్వీకారం చేశారు.గరుడాళ్వార్ సన్నిధిలో సభ్యులతో జేఈవో బసంత్ కుమార్ ప్రమాణం చేయించారు.అనంతరం కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.రంగనాయకుల మంటపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు.తీర్థప్రసాదాలను అందించారు.సామాన్య భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషిచేస్తామని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు తెలిపారు.
తితిదే పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రశాంతిరెడ్డి, క్రిష్ణమూర్తి వైద్యనాథన్ లు ప్రమాణ స్వీకారం చేశారు.
తితిదే