ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జనవరి 8న హైదరాబాద్​లో గో సడక్​ బంద్ నిర్వహిస్తాం' - తీతీదే బోర్డు సభ్యుడు శివ కుమార్​ తాజా సమాచారం

హైదరాబాద్​లో జనవరి 8న గో సడక్​ బంద్ నిర్వహిస్తామని తితిదే బోర్డు సభ్యుడు శివ కుమార్​ తెలిపారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ttd board member shiva kuma
తీతీదే బోర్డు సభ్యుడు శివ కుమార్

By

Published : Dec 30, 2020, 5:49 PM IST

Updated : Dec 30, 2020, 10:21 PM IST

జనవరి 8వ తేదీన హైదరాబాద్​లోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో "గో సడక్‌ బంద్‌" నిర్వహిస్తామని తితిదే బోర్డు సభ్యుడు, యుగతులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శివకుమార్‌ తెలిపారు. సకలదేవతా స్వరూపమైన గోమాతను రక్షించేందుకు పోరాటం చేస్తున్నట్లు ఆయన వివరించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవధశాలలను మూయించాలనే డిమాండ్‌తో బంద్‌ నిర్వహిస్తామన్నారు. 10వేల మందితో జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని తెలిపారు. అదేరోజున భవిష్యత్ ప్రణాళికను ప్రకటించి ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు.

Last Updated : Dec 30, 2020, 10:21 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details