ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్​వీబీసీ ఎండీగా తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి - TTD aditional EO daram reddy take charges to SVBC new MD

శ్రీ వెంకటేశ్వర భక్తిఛానల్‌ ఎండీగా తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎస్​వీబీసీ... ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకొంటామని ధర్మారెడ్డి అన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఛానెల్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

TTD aditional EO daram reddy take charges to SVBC new MD
ఎస్​వీబీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

By

Published : Feb 5, 2020, 11:32 PM IST

ఎస్​వీబీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

ఇదీ చూడండిఅయోధ్య: ప్రత్యామ్నాయ భూమికి యోగి కేబినెట్​ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details