ఇదీ చదవండి:
తిరుపతిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అదనపు ఈవో - తితిదే అదనపు ఈవో తాజా వార్తలు
తిరుమల పుణ్యక్షేత్రంలో గణతంత్ర దినోత్సవాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. గోకులం అతిథి గృహం వద్ద అదనపు ఈవో ధర్మారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. తితిదే భద్రతా సిబ్బంది, పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరరం భక్తులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తితిదేలో తిరంగ జెండాను ఎగురవేసిన అదనపు ఈవో