చిత్తూరు జిల్లా మదనపల్లెలో రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య, అమూల్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా పాడి రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన విధానంపై జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, సబ్ కలెక్టర్ జాహ్నవి, అమూల్ సంస్థ ప్రతినిధులు, మహిళా రైతులకు అవగాహన కల్పించారు.
మహిళా పాడి రైతులకు.. శిక్షణా కార్యక్రమం - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
మహిళా రైతుల కోసం రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘ ఏర్పాటుకు సంబంధించిన విధానాలను అధికారులు వివరించారు.
మహిళా పాడి రైతులకు