Tirumala Tirupati Devasthanam: శనివారం రోజు తిరుమల శ్రీవారిని 36,560 మంది భక్తులు దర్శించుకున్నారు. 14,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు సమకూరింది.
TIRUMALA HUNDI INCOME: శనివారం ఒక్కరోజే శ్రీనివాసుడి హుండీ ఆదాయం ఎంతంటే? - తిరుమల తాజా సమాచారం
Tirumala hundi income: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం శనివారం రోజు రూ.2.15 కోట్లు సమకూరింది. నిన్న స్వామి వారిని 36,560 మంది భక్తులు దర్శించుకున్నారు.
![TIRUMALA HUNDI INCOME: శనివారం ఒక్కరోజే శ్రీనివాసుడి హుండీ ఆదాయం ఎంతంటే? Tirumala hundi income](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14072220-1032-14072220-1641093128107.jpg)
Tirumala hundi income