శ్రీవారి దర్శనార్థం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్‌లోని శ్రీకృష్ణ అతిథి గృహానికి విచ్చేసిన ఆయనకు డిప్యూటీ ఈవో బాలాజీ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం బస ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని సీఎం పళనిస్వామి దర్శించుకోనున్నారు.
శ్రీవారి సన్నిధిలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి - తిరుమల
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తిరుమలకు చేరుకున్నారు. రేపు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుమలకు తమిళనాడు ముఖ్యమంత్రి
ఇవి చదవండి...ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా.. తెలంగాణ ఐపీఎస్