నవరత్నాల అమలులో భాగంగా.. పేదలందరికి ఇళ్లు పథకంలోని అర్హులకు గృహాలు కేటాయించినట్లు... ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం లబ్దిదారులకు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా ఇళ్లు కేటాయించారు. ఈ మేరకు 24వేల 64 మందికి ఇళ్లను కేటాయించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష పేర్కొన్నారు.
పేదలందరికి ఇళ్లు: 24,064 మంది అర్హులకు గృహాలు - తిరుపతి తాజా వార్తలు
పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా అర్హులకు గృహాలు కేటాయించినట్లు... తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వివరించారు. ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా లబ్దిదారులను గుర్తించినట్టు వెల్లడించారు.
పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా 24064 మంది అర్హులకు గృహాలు