ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లోత్సవం - అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లోత్సవం

తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో మెట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి.. మంత్రాలయం రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థస్వామి, తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్సవాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి వచ్చిన భజన బృందాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి.

tirupati-metlosavam
tirupati-metlosavam

By

Published : Dec 19, 2019, 8:33 AM IST

అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లోత్సవం

.

ABOUT THE AUTHOR

...view details