తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 7 నియోజకవర్గాల పరిధిలో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 3 నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు చేపట్టారు. మిగితా నాలుగు నియోజవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో చేపట్టారు. కరోనా నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గట్టి బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం - Tirupati Lok Sabha by-election counting
తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 7 నియోజకవర్గాల పరిధిలో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు.
తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం