తిరుపతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రోజుకో మాట మారుస్తోందని మండిపడ్డారు. తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. న్యాయస్థానం ఏర్పాటు చేయకుంటే ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తిరుపతి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరహర రెడ్డి హెచ్చరించారు.
'తిరుపతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకపోతే ఉద్యమమే' - lawyers agitation at tirupathi
తిరుపతిలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని న్యాయవాదులు బైక్ ర్యాలీ చేశారు.
తిరుపతి న్యాయవాదుల బైక్ ర్యాలీ