చిత్తూరు జిల్లా తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు కన్నుమూత - తిరుమల గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు మృతి
చిత్తూరు జిల్లా తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.
![గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు కన్నుమూత tirupathi govindaraja swami temple retired priest expired due to ill health](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8094244-789-8094244-1595218517777.jpg)
గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు మృతి