ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వై.వి. సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా కూరగాయల పంపిణీ

By

Published : May 1, 2020, 6:32 PM IST

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో... తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా వైకాపా నాయకులు కూరగాయలు పంపణీ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్​లో లాక్​డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, అద్దంకి సీఐ అశోక్ వర్ధన్​తో కలిసి నిత్యావసర సరకులు అందజేశారు.

YV Subbareddy Birthday celabrations in prakasham
వై.వి. సుబ్బారెడ్డి జన్మదినాన స్వగ్రామంలో కూరగాయలు పంపణీ


తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా... ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో వైకాపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దంకి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య పాల్గొని 2 వేల 500 మంది కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. లాక్​డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న స్థానిక పోలీస్ సిబ్బందికి, అద్దంకి సీఐ అశోక్ వర్ధన్​తో కలిసి నిత్యావసర సరకులు అందజేశారు.

ఇవీ చూడండి...

లాక్​డౌన్​ను ఉల్లంఘించిన వారికి వినూత్న శిక్ష

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details