ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శుద్ధి తర్వాతే భక్తులకు అనుమతి - tirumala temple closed due to solar eclipse nes

సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం పూర్తైన తరువాత 12 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం భక్తులను అనుమతించున్నారు.

tirumala temple closed due to solar eclipse
శ్రీవారి ఆలయం మూసివేత

By

Published : Dec 26, 2019, 8:50 AM IST

శ్రీవారి ఆలయం మూసివేత

సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని బుధవారం రాత్రి 11 గంటలకే మూసివేశారు. ఏకాంత సేవ నిర్వహించిన అనంతరం సన్నిధితో సహా అన్ని ద్వారాలను మూసివేశారు. గ్రహణం పూర్తి అయిన తరువాత మధ్యాహ్నాం 12 గంటలకు శుద్ధి అనంతరం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించున్నారు. మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి అందిస్తారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details