Tirumala Tirupati Devasthanam: మంగళవారం తిరుమల శ్రీవారిని 33,039 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,771 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు సమకూరింది
TIRUMALA HUNDI INCOME: శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు - SRIVARI HUNDI INCOME
TTD News: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సోమవారం రూ.3.26 కోట్లు సమకూరింది. నిన్న స్వామి వారిని 33,039 మంది భక్తులు దర్శించుకున్నారు.
శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు